పారిస్ మేయర్‌ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి
- November 17, 2015
కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ థాని, పారిస్ మేయర్ అన్నే హిడాల్గోను కలిసారు. ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సహకారం మరియు దానిని అభివృద్ధి చేసే విధానాలను గూర్చి చర్చించారు. ఫ్రెంచ్ నేషనల్ జెండేర్మరి డైరక్టర్ జనరల్ - డెనిస్ ఫెవియర్ ను కూడా ఆయన కలిసారు. కతార్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో - ముఖ్యంగా భద్రతా సంబంధమైన పరస్పర విషయాలు, వానిని పెంపొందించే విధానాలను గూర్చి చర్చించారు. కాగా నేడు కతార్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రంకొఇస్ హాలండ్ మరియు ప్రధాని మన్యుఅల్ వాల్ల్స్ తో నేడు సంప్రదింపులు జరుపుతారు. కాగా ప్రధాని, ఇటీవల పారిస్ దాడిని జరిగిన తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని కలసికట్టుగా తరిమి కొట్టడంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







