కతార్ రైల్ : 2015 లో సాధించిన విజయాలు- ముందున్న లక్ష్యాలు

- November 18, 2015 , by Maagulf
కతార్ రైల్ : 2015 లో సాధించిన విజయాలు- ముందున్న లక్ష్యాలు

కతార్ రైల్వే కంపెనీ, గత 12 నెలలుగా తాము సాధినిచిన విజయాలను, రానున్న సంవత్సరంలో అధిగమించవలసిన మైలురాళ్ళను ప్రకటించింది. 27,000 మంది ఆన్-సైట్ సిబ్బందిని కలిగి ఉన్న దోహా మెట్రో, ఇప్పటివరకు 61 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గాలను నిర్మించ గా, లుసైల్ సొరంగ నిర్మాణ పని 100 శాతం పూర్తయిందని; ఇంకా 37 స్టేషన్ల నిర్మాణం పూర్తీ చేయవలసి ఉందని; రానున్న సంవత్సరంలో తాము సాధించబోయే ముఖ్యమైన విజయాలు - మెట్రో లోని సోరంగమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రాజక్టు  నిర్మాణంలో 50 శాతాన్ని పూర్తి చేయడమని, కతార్ రైల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ అబ్దుల్లా అబ్డులజిజ్ అల్ సుబయీ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com