కతార్ లో మోటారు వాహనదారుల కోసం కొత్త ఆప్ - బీమా ప్రోత్సాహకాలు
- November 18, 2015
దోహా లోని దోహా షెరటాన్ హోటల్లో నిన్న ప్రారంభమైన 24వ ప్రపంచ ITMA కాంగ్రెస్ లో, కతార్ మొబిలిటీ ఇన్నోవేష న్స్ సెంటర్ మరియు కతార్ ఇన్సురెన్స్ కంపెనీ వారు, మోటారు వాహన దారులు తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, తద్వారా బీమా ప్రోత్సాహకాలను గెలుచుకోవడానికి వీలుకల్పించే 'హౌ ఇజ్ మై డ్రైవింగ్' అనే ఒక కొత్త రహదారి భద్రతా ఆప్ ను ప్రవేశపెట్టారు. దీనిద్వారా, వాహనాలు నడిపే వారు వారి నడిపే విధానాన్ని అంచనా వేయడానికి, మార్కులు స్కోరు చేయడానికి, ఇతర వాహనదరులతో 'సేఫెస్ట్ డ్రైవింగ్ ర్యాంకింగ్' కోసం పోటీ పడడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







