రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు
- November 18, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ మరువక ముందే మరో ముప్పు ఎదురైంది. రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో మంగళవారం ఎయిర్ ఫ్రాన్స్ విమానం-65 అమెరికాలోని లాస్ఏంజిల్స్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం సాల్ట్‌లేక్ సిటీ మీదుగా విమానాన్ని దారి మళ్లించారు. మరో విమానం వాషింగ్టన్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. దాన్ని నోవా స్కోటియా మీదుగా మళ్లించారు. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









