ఎలా తెలుస్తుంది!!?
- November 18, 2015
ఎలా తెలుస్తుంది ఈ తరానికి
ఎందరిత్యాగాలఫలితం
ఈ దేశం అనుభవిస్తున్న
స్వాతంత్ర్యమని
ఈ దేశం అనుభవిస్తున్న
స్వాతంత్ర్యమని
ఎందరి కన్నీళ్ళ
మడుగులలో
ఈ దేశం తన రూపాన్ని
సంతరించుకున్నదని
కులం పేరిట
మతం పేరిట ప్రాంతం పేరిట
భాష పేరిటకుమ్ములడుకున్తున్నారు జనం
మనసును మనుగడను
భవితవ్యాన్ని తాకట్టుపెట్టుకుంటున్నారు
వీరి గుండె చప్పుడుఇప్పుడు
సహజంగా లేదు
కృత్రిమంగా ఉంది
ఎరువు తెచ్చుకున్న
ముఖాలనుతగిలించుకొని
తిరుగుతున్నారు
వీళ్ళశ్వాసలో
విషవాయువులు
బుస కొడుతున్నాయి
తిరుగుతున్నారు
వీళ్ళశ్వాసలో
విషవాయువులు
బుస కొడుతున్నాయి
ఓ మనిషి
నీ దేశాన్ని
కాపాడుకో
ఈ విశావలయపు సంస్కృతినుండిబయటకు తప్పుకో
నీ ఉనికిని కాపాడుకొని దేశాన్ని రక్షించుకో
అపుడే ఈ దేశం
తాను తానుగా
ముందుకు కొనసాగుతుంది
ప్రపంచానికి తానొక
మనిదీపమై
వెలుగును చూపగల్గుతుంది
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









