ఒమాన్ జాతీయ దినోత్సవం : అధ్యక్షత వహించనున్న అధినేత
- November 18, 201545వ ఒమాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నేడు మనా విలాయత్ లోని హిస్న్ అల్ శౌమౌఖ్ లో జరుగుతున్న మిలిటరీ కవాతుకు ఒమాన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్- హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కవాతులో సుల్తాన్ వారి సాయుధ దళాలు, RGO, రాయల్ ఒమాన్ పోలిస్ మరియు రాయల్ కోర్ట్ అఫైర్స్ వారి సాయుధ దళాలు పాల్గొంటున్నాయి. అధినేత వెంట అత్యున్నత పౌర మరియు మిలిటరీ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..