రాజ్యసభలో ఇన్నింగ్స్ తెరవలేకపోయిన సచిన్
- December 21, 2017
క్రికెట్లో వేల పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, రాజ్యసభలో డకౌట్ అయ్యారు. ఆయన స్పీచ్ మొదలు కాకుండానే సభ పలుమార్లు వాయిదాపడింది. గురువారం రాజ్యసభలో సమావేశాలు మొదలుకాగానే తొలిసారి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు సచిన్. కానీ, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య మాస్టర్ బ్లాస్టర్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ ఖాతాను తెరవలేక పోయారు. షార్ట్ నోటీసు కింద చేపట్టిన చర్చపై క్రీడలపై రాజ్యసభలో మాట్లాడేందుకు ప్రిపేరయ్యారు సచిన్. అదే సమయంలో గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీవ్యాఖ్యలను నిరసిస్తూ విపక్ష సభ్యలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభ గందరగోళంగా మారడంతో వాయిదా పడింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల