హిట్ అండ్ రన్: ఒమనీ అరెస్ట్
- December 21, 2017
మస్కట్: ఒమనీ ఒకరు, తన వాహనంలో వేగంగా వెళుతూ రోడ్డుపై ఓ వ్యక్తిని ఢీకొని, అతని మృతికి కారణమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. రాయల్ ఒమన్ పోలీసు అధికార ప్రతినిథి వెల్లడించిన వివరాల ప్రకారం, తమ డిపార్ట్మెంట్ నార్త్ బతినాలో ఓ వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. ఆసియా జాతీయుడొకరి మృతదేహం రోడ్డుపై కనుగొనబడినట్లు సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి వెళ్ళిన తాము ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీయగా, అది హిట్ అండ్ రన్ వ్యవహారంగా తేలిందని పోలీసు అధికారులు చెప్పారు. విచారణలో నిందితుడ్ని కనుగొని, నిజాన్ని రాబట్టారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







