తీవ్రవాద వ్యతిరేక పోరాటం అవశ్యం : బహ్రైన్
- November 18, 2015
బహ్రైన్ దేశ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యొక్క జనరల్ డైరక్టర్ - బ్రిగేడియర్ అబ్దుల్రహ్మన్ సలెహ్ అల్ సినాన్, రాజ్యంలో తీవ్రవాదం పూర్తిగా నిర్ములమయ్యే వరకు తాము విశ్రమించమని స్పష్టం చేసారు. ఇంటర్ పోల్ వారు బహ్రైనీ తీవ్రవాదులను అరెస్టు చేయడానికి రెడ్ నోటిసును జారీ చేసిందని , అదే విధమైన నోటిసులు అరబ్ ఆంతరగిక మంత్రుల మండలి వారినుండి కూడా వచ్చాయని ఆయన తెలిపారు. దేశ రక్షణలో ఎవరైనా పాలు పంచుకోవచ్చని,అందుకే ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు- పోలీసులు మరియు సమాజం లోని అన్ని వర్గాలవారి మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం పై దృష్టి కేంద్రీకరిస్తున్నారని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







