ఆసియన్ కప్ కు అర్హత సాధించిన మొట్టమొదటి దేశం - కతార్
- November 18, 2015
నిన్న సాయంత్రం భూటాన్ తో జరిగిన మేచ్ లో 3-0 స్కోరుతో విజయం సాధించి కతార్ జాతీయ ఫుట్ బాల్ టీం , 2019 లో యు. ఎ.ఈ. లో జరగనున్న ఎ.ఎఫ్.సి. ఆసియన్ కప్ లో పాల్గొనే మొదటి దేశంగా నిలిచింది. ఈ విజయం వలన మొహ్మద్ మున్తారి ఒకసారి మరియు హస్సన్ అల్ హాయదోస్ లకృషి వలన ద మెరూన్ 2018 వరల్డ్ కప్ యొక్క మూడవ మరియు ఆఖరి రౌండ్ కు కూడా అర్హత సాధించింది. ఈ పోటీ లలో గెలుపొందిన కతార్ టీం తోపాటు , అనంతరం నలుగు స్థానాల్లో నిలిచినా హాంకాంగ్, చైనా, మాల్దీవులు మరియు భూటాన్ వారు 2018 రష్యా ప్రపంచ కప్ ఫుట్ బాల్ యొక్క ఆసియన్ ఫైనల్స్ మరియు ఫై నల్ కు అర్హులయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







