నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు
- November 18, 2015
నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుతీశారు.జల్‌పల్లి గ్రామంలో పది సెకన్లపాటు కంపించిన భూమిపహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం జల్‌పల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8:15 గంటలకు పది సెకన్లపాటు భూమి కంపించింది. పలువురు పిల్లలతో కలిసి బయట వీధుల్లోకి చేరుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. చాలామంది భూమి కంపిస్తోందని గుర్తించేలోగానే ప్రకంపనలు ఆగిపోయాయి. జల్‌పల్లి వాదిహుదా, శ్రీరామకాలనీ, షాహిన్‌నగర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపన చోటుచేసుకుంది. ఈ విషయమై శాస్త్రవేత్తలను సంప్రదించగా భూమి కంపించిన విషయాన్ని ధ్రువీకరించలేదు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







