బెల్లంకొండ అమ్మ మీనా
- December 24, 2017
బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటి మీనా తాజాగా సాక్ష్యం సినిమాలో చేస్తున్నారు.. శ్రీవాసు దర్శకత్వంలో వస్తునన ఈసినిమాను అభిషేక్ సమ నిర్మిస్తున్నారు.. బెల్లంకొండ శ్రీనివాస్ పూజా హెగ్గే హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాసమాచారం ప్రకారం మీనా ఈసినిమాలో హీరో మదర్ క్యారెక్టర్‌లో కన్పించబోతున్నారు.. ఇటీవల విడుదల చేసిన ఈసినిమా మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.. ఫిబ్రవరి 9న ఈసినిమాను విడుదల చేయబోతున్నామని యూనిట్ ఇటీవలే ప్రకటించింది.. వేసవిలో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







