లేబర్ చట్టం ఉల్లంఘన: 400 మంది వలసదారుల బహిష్కరణ
- December 27, 2017
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 1268 మంది వలసదారులు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అందులో 471 మందిని గతవారం దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ అధికారనులు, తప్పించుకు తిరుగుతున్న కేసులకు సంబంధించి 396 మంది వర్కర్స్‌ని అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఈ ఉల్లంఘనలు అత్యధికంగా (120) నమోదయ్యాయి. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







