Cable thieves arrested
- December 29, 2017
కువైట్ : కాదేది ...అపహరణకు అనర్హం అన్నట్లు ఫర్వాణీయఅపరాధ పరిశోధకులు విద్యుత్ కేబుళ్లను దొంగిలించే ఒక ముఠాని అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా ప్రసార మాధ్యమాలు గురువారం ప్రకటించాయి. విద్యుత్ తీగల అపహరణలు గురించి గతం నుంచి అనేక పత్రాలు నివేదికలు అందుకొన్న తరువాత,విద్యుత్ యూనిట్ల దగ్గరగా నిఘా ఉంచారు. ఒక పవర్ యూనిట్ యొక్క విరిగిన ద్వారం యొక్క కొందరు అనుమానితులు కేబుళ్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిటెక్టీవ్ లు గుర్తించారు. వెనువెంటక్నే సంఘటనా స్ధలానికి వెళ్లి అనుమానితులను రెడ్ హ్యాండడ్ గా అరెస్టు చేశారు. అనంతరం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







