దాల్చిన చెక్క, తేనెతో బరువు మటాష్
- December 31, 2017
దాల్చినచెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీని పిల్లలకు తాగించడం ద్వారా జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.
దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది.
దాల్చిన చెక్క, తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయే కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు, రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







