దుబాయిలో ప్రారంభం కానున్న 'మీడియా ఇన్నోవేషన్ ల్యాబ్'
- November 20, 2015
మీడియా ఆవిష్కరణ ల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమాల సమాహారం - 'మీడియా ఇన్నోవేషన్ ల్యాబ్' ను ప్రారంభించనున్నట్టు, ద గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ మీడియా ఆఫీస్ (GDMO) వారు ప్రకటించారు. మీడియా రంగంలోనే కాకుండా, జీవితంలోని వివిధ కోణాలను కూడా పరిణామం చెందిస్తున్న మీడియా సంబంధిత ఆవిష్కరణలను గురించి చర్చించడానికి -లిథియం టెక్నాలజీస్ చీఫ్ సైంటిస్ట్ - మైఖేల్ వూ, మధ్యప్రాచ్యం లో గూగుల్ యొక్క రీజనల్ కమ్మ్యునికేషన్స్ మేనేజర్ - జాయిస్ బాజ్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోయెల్ షాఫ్ఫార్ వంటి ప్రముఖ నిపుణులతో వర్క్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న ఏడు సంవత్సరాలలో ప్రపంచంలోనే సృజనాత్మకమైన దేశాలలో ఒకటిగా నిలవాలనే వ్యూహంతో, యు.ఎ. ఈ. ప్రభుత్వo, 2015 ను "ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్" గ ప్రకటించిందని, సృజనాత్మకతను ప్రపంచ దేశాలలో మేటిగా నిలవడానికే మొదటి ప్రాధాన్యత నిస్తోందని GDMO డైరక్టర్ జనరల్ మోనా అల మార్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







