బ్రౌన్‌ రైస్‌ దోశె

- January 02, 2018 , by Maagulf
బ్రౌన్‌ రైస్‌ దోశె

కావలసిన పదార్థాలు: బ్రౌన్‌రైస్‌: కప్పు, మినపప్పు: కప్పు, కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు: అరకప్పు చొప్పున, అటుకులు: కప్పు, మెంతులు: స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత. 
తయారీ విధానం: పప్పులు, బియ్యం, అటుకులను ముందురోజు రాత్రినానపెట్టుకుని తెల్లవారి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పులవాలి అనుకున్న వారు పిండిని సుమారు మూడు లేదా నాలుగు గంటలు రూమ్‌ టెంపరేచర్‌లో పెట్టి ఆ తరువాత దోశెలు పోసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com