రజనీకాంత్ కోసం కార్యకర్తలా పనిచేస్తానంటోన్న స్టార్ హీరో.. తెలుగు వ్యక్తి..!!
- January 04, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్ని ఏళ్లగానో ఊరిస్తున్న రాజకీయ ప్రవేశం.. పార్టీ ప్రకటన గత ఏడాది డిసెంబర్ 31 న తన అభిమానుల సమక్షంలో ప్రకటించాడు.. కాగా రజనీకాంత్ కు సినీ నటుల నుంచి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే రజనీకాంత్ కు తన మద్ధతు అని రాఘవ లారెన్స్ తెలిపారు.. కాగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న తెలుగు వ్యక్తి.. విశాల్ కృష్ణా రెడ్డి కూడా తాజాగా రజనీకాంత్ కు తన మద్దతు పలికాడు.. రజనీకాంత్ కోసం తాను ఓ కార్యకర్తగా పనిచేస్తానని.. రజని తరపున 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ ప్రకటించాడు.. రాజకీయాలు అంటే సేవ చేయడమే అని.. అందుకనే తాను రజకీకాంత్ కు మద్దతు తెలుపుతున్నట్లు విశాల్ చెప్పారు.. కాగా విశాల్ ఇటీవల ఆర్కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రయత్నించగా.. ఎన్నికల సంఘం నామినేషన్ ను తిరస్కరించిన సంగతి విధితమే.. తాజా విశాల్ మద్దతు రజని కి లభించడం కీలక పరిమాణం అని.. తమిళ రాజకీయాల్లో చర్చ జరుతున్నది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







