యూఏఈ వర్క్ వీసా: గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి
- January 08, 2018
యూఏఈలో వర్క్ వీసా కోసం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి అని హై లెవల్ ప్యానెల్ ఈ రోజు వెల్లడించింది. కో-ఆర్డినేటింగ్ కమిటీ డెసిషన్ సోమవారం అప్రూవ్ అయ్యింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. గుడ్ కండక్ట్ సర్టిఫికెట్‌ని వర్క్ వీసా కోరుతున్న వ్యక్తులకు, ఆయా దేశాలే అందిస్తాయి. స్టేట్స్ మిషన్ అలాగే యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రాటిఫై చేస్తుంది. కమిటీలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రతినిథులు ఉంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







