సౌదీ అరేబియా:మహిళల కోసం సౌదీ స్పోర్ట్స్ స్టేడియం సిద్ధం
- January 08, 2018
సౌదీ అరేబియా:స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. శుక్రవారం మహిళల్ని స్టేడియంలోకి ఆహ్వానిస్తున్నారు. జూన్ 12న అల్ అహ్లి, అల్ బతిన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే జనవరి 18న జరిగే మ్యాచ్‌కి సైతం మహిళలు హాజరవుతారు. మొదటి మ్యాచ్ క్యాపిటల్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్ జెడ్డాలోనూ, మూడో మ్యాచ్ దమ్మామ్లోనూ జరుగుతుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే సౌదీ ప్రభుత్వం, 2018లో మహిళలకు జాతీయ స్టేడియంలలోకి అనుమతివ్వనున్నట్లు ప్రకటించారు. గతంలో ఈ స్టేడియంలలోకి మహిళలకు అనుమతి నిషిద్ధం.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







