బహ్రెయిన్‌లో పెట్రోల్ ధరల పెంపు
- January 08, 2018
మనామా: బహ్రెయిన్‌లో పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జయ్యిద్ (91 ఆక్టేన్) 140 ఫిల్స్‌కి విక్రయించనున్నారు. ఈ ధర గతంలో 125 ఫిల్స్‌గా ఉండేది. ముంతాజ్ (ఆక్టేన్ 95) గతంలో 160 ఫిల్స్ కాగా, ఇప్పుడది 200 ఫిల్స్‌కి చేరుకుంది. సిస్టమ్స్ అప్డేట్ నేపథ్యంలో బహ్రెయిన్ కింగ్‌డమ్‌లోని పలు ప్యూయల్ పంప్స్ కార్యకలాపాల్ని తాత్కాలికంగా ఆపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాస్కో) నుంచి సమాచారం అందుతోంది. అయితే సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. గత రెండేళ్ళలో గ్యాసోలైన్ ధరలు పెంచడం ఇది రెండో సారి. 2016 జనవరి 11న ముంతాజ్ ధరల్ని 60 ఫిల్స్ పెంచితే, జాయెద్ 50 పిల్స్ పెంచారు. కాస్ట్ కటింగ్ ప్రొసిడ్యూర్స్లో భాగంగా సబ్సిడీస్ని
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







