దుబాయ్ డ్యూటీ ఫ్రీ 1 మిలియన్ డాలర్ గెల్చుకున్న పాకిస్తానీ
- January 09, 2018
దుబాయ్:భారతీయ వలసదారుడు హరికిషన్ వి నాయర్, ఇటీవలే 12 మిలియన్ దిర్హామ్‌లను అబుదాబీ రఫాలెలో గెల్చుకోగా, పాకిస్తాన్‌కి చెందిన ముహమ్మద్ అక్బర్ ఖాన్ 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలెలో గెల్చుకున్నారు. అక్బర్ ఖాన్ టిక్కెట్ నెంబర్ 1915 కాగా, సిరీస్ 261. ఓ కారు అలాగే మోటార్ బైక్ విన్నర్స్‌ని సైతం దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు వెల్లడించారు. హనోయ్‌కి చెందిన జపనీ జాతీయురాలు ట్సుబాసా మిజోగామి బిఎండబ్ల్యు క్రిస్టల్ వైట్ పెరల్ కారుని గెల్చుకున్నారు. దుబాయ్‌లో ఉంటోన్న భారత జాతీయులైన క్లారా లాస్రాడో, రష్యా జాతీయురాలు దిమిత్రి బిఎండబ్ల్యు ఎస్ 1000 ఎక్స్ఆర్ ఓసియన్ బ్లూ అలాగే బిఎంఆర్డబ్ల్యు 1200 ఆర్ఎస్ ఫ్రోజెన్ బ్రాంజ్ బ్లాక్ మోటార్ సైకిల్స్‌ని గెల్చుకున్నారు. ఇండియాకి వెళుతున్న సమయంలో లాస్రాడో టిక్కెట్‌ని కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







