క్లౌడ్ సీడింగ్ వర్షాలు: యూఏఈలో చలిగాలులు
- January 09, 2018
యూఏఈ:రానున్న రోజుల్లో వర్షాలు విరివిగా కురవడంతోపాటుగా, చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ దీనికి కారణమని ఎన్‌సిఎం పేర్కొంది. ఎన్‌సిఎం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ వెలప్‌మెంట్ ఒమర్ అల్ యజీది మాట్లాడుతూ, గత రెండ్రోజులుగా క్లౌడ్ సీడింగ్ మిషన్ ప్రభావంతో వర్షాలు విరివిగా పడుతున్నాయనీ, ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కొనసాగుతాయని తెలిపారు. భద్రత పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ వర్షాల్ని ఎంజాయ్ చేయాలని ఆయన అన్నారు. వ్యాలీలు, వాడీలకు దూరంగా ఉండాలని ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







