జాఫ్రా లో సమర్ధ ఇంధన రెట్రోఫిట్ ప్రాజెక్టు

- November 22, 2015 , by Maagulf
జాఫ్రా లో సమర్ధ ఇంధన రెట్రోఫిట్ ప్రాజెక్టు

 

 

ఎకనామిక్ జోన్స్ వరల్డ్ (EZW) వారు, దుబాయి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అధారిటీ  వారి ఎతిహాద్ ఏస్కో తో ప్రస్తుతమున్న భవనాలు మరియు వసతులను మరింత సమర్ద  ఇంధనవినియోగం చేయడానికి ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేసారు. ప్రభుత్వం వారి దుబాయి 2021 పధకం అమలు చేయడానికి, దుబాయిని పర్యావరణ హితమైన గ్రీన్ సిటీ గా మార్చడానికి సాంకేతికతను, సృజనాత్మకతను ఉపయోగించాల్సిందిగా యు.ఎ.ఈ. ప్రధాని మరియు ఉపాధ్యక్షులు మరియు దుబాయి అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ చర్యలను తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com