బహ్రైన్: క్షమాభిక్ష అవకాశాన్ని కోల్పోయిన 2,000 మంది ప్రవాసీయులు
- November 21, 2015
బహ్రైన్ లో అక్రమంగా నివసిస్తున్న ప్రవాసీయులను ఏ జరిమానా చెల్లించనవసరం లేకుండా తమ దేశానికీ తరలిపోయే అవకాసం కలిగించే క్షమాభిక్ష అవకాశాన్ని 2,000 మంది ప్రవాసీయులు కోల్పోయారు. జూలై 1 న ప్రారంభమైన ఈ ఆరునెలల క్షమాభిక్ష కాలవ్యవధి ని సుమారు 60,000 ,మంది వినియోగించుకుంటారని ఒక అంచనా; ఐతే రుణగ్రస్తులవటం వలన ప్రయాణంపై నిషేధం ఉన్నవారికీ, పెండింగ్ కోర్టు కేసులు, చట్టపరమైన పత్రాలు లేనివారు, విజిట్ వీసా వ్యవధి దాటినా ఉండిపోయినవారు, ట్రాన్సిట్ వీసా ద్వారా వచ్చి దేశంలో ఉండిపోయిన వారు ఇంకా ఫోర్జరీ పత్రాలను ఉపయోగించిన విదేశీయులు వంటి కోర్టు కేసులు ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తించబడదని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ రాయబారి మరియు రిటైర్డ్ మేజర్ జనరల్ కె. ఎం. మోమినుర్ రహ్మాన్, ఐతే ఇటువంటి వారు పరిస్థితుల వల బాధితులని, వారు తెలిసి ఏ తప్పు చేయలేదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







