జాఫ్రా లో సమర్ధ ఇంధన రెట్రోఫిట్ ప్రాజెక్టు
- November 22, 2015
ఎకనామిక్ జోన్స్ వరల్డ్ (EZW) వారు, దుబాయి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అధారిటీ వారి ఎతిహాద్ ఏస్కో తో ప్రస్తుతమున్న భవనాలు మరియు వసతులను మరింత సమర్ద ఇంధనవినియోగం చేయడానికి ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేసారు. ప్రభుత్వం వారి దుబాయి 2021 పధకం అమలు చేయడానికి, దుబాయిని పర్యావరణ హితమైన గ్రీన్ సిటీ గా మార్చడానికి సాంకేతికతను, సృజనాత్మకతను ఉపయోగించాల్సిందిగా యు.ఎ.ఈ. ప్రధాని మరియు ఉపాధ్యక్షులు మరియు దుబాయి అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ చర్యలను తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







