ఆఖరి ఇంధన చుక్క ను కూడా కాపాడుకోవాలి : మొహమెద్ బిన్ జాయెద్
- November 22, 2015
యు. ఎ. ఈ.అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి 'ఎమిరేట్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హైఅర్ పాలసీ' ని దేశ సామర్ధ్యాలను, లాభాలను పెంచడంలో అత్యుత్తమమైనదిగా అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభివర్ణించారు. తమ ఇంధన వనరులను స్థిరం గా ఉంచడానికి ప్రాధమిక చర్యలను, సన్నాహాలను ఇప్పటికే తీసుకున్నామని , అధ్యక్షులవారి దూరదృష్టి గల పాలనలో, యు.ఎ.ఈ. సృజనాత్మక చర్యలకు, వినూత్న ఆలోచనలను అవలంభించడంలో ప్రధమ స్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







