శరణార్ధుల సమస్యకు అసలు కారణాలను ఎదుర్కోవాలి - పిలుపునిచ్చిన కతార్
- November 22, 2015
శరణార్ధుల సమస్య ప్రపంచవ్యాప్త సవాలుగా పరిణమించిందని, దీని వెనుక గల అసలు కారణాలను కనుగొని, వానిని పరిష్కరించడం ద్వారా సమస్యను ఎదుర్కోవాలని కతార్ పిలుపునిచ్చింది. "మధ్యధరా పరివాహక ప్రాంతంలో అక్రమ వలసదారుల విషాదాలపై ప్రపంచ అవగాహన - సిరియా శరణార్ధులపై ప్రత్యెక ఉద్ఘాటన" అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 70 వ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐక్యరాజ్య సమితిలో కతార్ యొక్క శాశ్వత ప్రతినిధి హిజ్ హైనెస్ షేక్ అలియా అహ్మద్ బిన్త్ సైఫ్ అల్- థాని - కాందిసీకులకు రక్షణ నివ్వాలని, ఆశ్రయం పొందడానికి 1951 సంవత్సరపు శరణార్ధుల సదస్సు నియమాల ప్రకారం వారికి గల హక్కును గౌరవించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







