మూడు ఓడలలో దోహాను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకులు
- November 22, 2015
అరేబియా గల్ఫ్ పర్యటనలో ఉన్న మూడు వోడలలోని అంతర్జాతీయ పర్యాటకులు, గతవారం కతార్ ను సందర్శించారు. దోహా వోడరేవుకు విచ్చేసిన వారికి, ప్రఖ్యాత అరబిక్ కాఫీతో, సాంప్రదాయక అర్ధా ప్రదర్శనతో సాదర స్వాగతం లభించింది. సందర్శకులు కతార్ లో ప్రసిద్ధి చెందినా గద్ద జాతి పక్షితో ఫోటోలు దిగి మురిసిపోయారు. మిగతా పర్యటన పూర్తిచేయడానికి తిరిగి వెళ్లబోయే ముందు, కతార్ లోని ముఖ్య సందర్శనీయ స్థలాలను సందర్శించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







