6 ఏళ్ళ బాలికకు పోర్న్ వీడియో చూపించిన మెకానిక్
- January 21, 2018
దుబాయ్:పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ళ అసిస్టెంట్ మెకానిక్, బిజినెస్ కార్డ్స్‌ని ఓ భవనంలో డ్రాప్ చేసేందుకు వెళుతూ, అక్కడ ఓ చిన్నారిని చూసి, ఆమెను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఆ బాలికకు పోర్న్ వీడియో క్లిప్‌ని చూపించాడు. ఈ ఘటనకు సంబంధించి 2017 మే 10న అల్ మురాఖాబాత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. 40 ఏళ్ళ ఇండియన్ వేర్‌హౌస్ సూపర్‌వైజర్, తన కుమార్తెపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తొలుత నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. ఇలాంటి ఫిర్యాదులు మరిన్ని అందడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. తాను ఆ చిన్నారిని చూసి, ఆమెను బిల్డింగ్‌లోని అప్పర్ ఫ్లోర్ స్టెయిర్స్ దగక్రు తీసుకెళ్ళి, లైంగిక వేధింపులకు పాల్పడ్డ మాట వాస్తవమే అయినా, పోర్న్ వీడియో క్లిప్ చూపించానన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పాడు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







