'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు
- January 27, 2018
అబుధాబి:తెలుగు కళా స్రవంతి అబుధాబి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దాదాపు 800 వందల తెలుగు ప్రజలు హాజరయ్యారు.మొదటగా తెలుగు బడి పిల్లల గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇందులో స్వాతంత్ర సమరయోధుల పాత్రలు చిన్నారులు వేసి కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు.తర్వాత స్త్రీలకు ముగ్గుల పోటీలు,పిల్లలకు భోగి పళ్ళు మరియు ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం తెలుగు వంటకాలతో అతిధులందరికి భోజనం వడ్డించారు.సాయంత్రం పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందజేశారు.కొత్త సంవత్సరం కేలండర్ ఆవిష్కరించి పంచారు.ఈ కార్యక్రమంలో తెలుగు బడి బృందం,వనిత టీం,తెలుగు కళా స్రవంతి కో-ఆర్డినేటర్స్ పాల్గొని దిగ్విజయం చేసారు.















తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







