హెచ్ 1ఎన్ 1 ఫ్లూ నివారణకు కతార్ పాఠశాలల్లో చర్యలు
- November 24, 2015
కతార్ లో గత పదిహేను రోజులుగా కొన్ని ఇన్ఫ్లుఎంజా -ఎ ( ) కేసులు నమోదైన నేపధ్యంలో, ఇక్కడి పాఠశాలలు తమ ఆవరణలో ఈ వ్యాధి వ్యాప్తించకుండా చర్యలు చేపడుతున్నారు. చేతులు శుభ్రపరచుకొనే పదార్ధాలను అందుబాటులో ఉంచడం, అవి ఖాళీ అయినపుడు వెంటనే తిరిగి నింపటం, శిక్షణ పొందిన నర్సింగ్ -టీం ను నియోగించడం, ఆవరణను పరిసరాలను అతి శుభ్రంగా ఉంచడం, వ్యాధి లక్షణాలు, అటువంటి లక్షణాలు గొచరమైనపుదు తీసుకోవలసిన చర్యలను గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా అవగతమయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను గురించి నోటిసులు, ఎస్.ఎం.ఎస్. లు పంపించడం వంటి చర్యలను చేపడుతున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







