యు.ఎ.ఈ.లో తగ్గనున్న డ్రైవింగ్ వయోపరిమితి ?
- November 24, 2015
యు.ఎ.ఈ..లో డ్రైవింగ్ లైసన్స్ వ్యవధిని కనీస ... ని 17 సంవత్సరాలకు తగ్గించడానికి కౌన్సిల్ వారు అంగీకరముద్ర వేసినట్టు దుబాయి పొలిసు వారి ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ చైర్మన్ మరియు ఆపరేషన్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల జఫ్రీన్ తెలిపారు. ఇపుడు ఈ విషయం మంత్రి మండలి అంగీకారం పొందవలసి ఉందని ఆయన వివరించారు. ఇంకా, జాతీయ రహదారి వెంబడి, ముఖ్యంగా అబుధాబి-ఫుజరియా రోడ్డు వెంట ప్రయాణించే ట్రక్ డ్రైవర్లకు 'రెస్ట్ ఏరియా' లను ఏర్పాటుచేసేందుకు మరో ఆలోచన చేస్తున్నామని కూడా అయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







