హెచ్ 1ఎన్ 1 ఫ్లూ నివారణకు కతార్ పాఠశాలల్లో చర్యలు

- November 24, 2015 , by Maagulf
హెచ్ 1ఎన్ 1 ఫ్లూ నివారణకు కతార్ పాఠశాలల్లో చర్యలు

 

 

కతార్ లో గత పదిహేను రోజులుగా కొన్ని ఇన్ఫ్లుఎంజా -ఎ ( ) కేసులు నమోదైన నేపధ్యంలో, ఇక్కడి పాఠశాలలు తమ ఆవరణలో ఈ వ్యాధి వ్యాప్తించకుండా చర్యలు చేపడుతున్నారు.  చేతులు  శుభ్రపరచుకొనే  పదార్ధాలను  అందుబాటులో ఉంచడం, అవి ఖాళీ అయినపుడు వెంటనే తిరిగి నింపటం, శిక్షణ పొందిన నర్సింగ్ -టీం ను నియోగించడం, ఆవరణను పరిసరాలను అతి శుభ్రంగా ఉంచడం, వ్యాధి లక్షణాలు, అటువంటి లక్షణాలు గొచరమైనపుదు తీసుకోవలసిన చర్యలను గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా అవగతమయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను గురించి నోటిసులు, ఎస్.ఎం.ఎస్. లు పంపించడం వంటి చర్యలను చేపడుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com