దుబాయ్‌లో పర్యాటకుల కోసం 2.83 కి.మీల పొడవు గల జిప్‌లైన్ సేవలు
- February 04, 2018
దుబాయ్: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ ప్రభుత్వం రాస్ అల్ ఖైమాలో ఏర్పాటు చేసిన ఇనుప తీగపై ప్రయాణించే (రోప్‌వే) పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన జిప్‌లైన్ గా గిన్నిస్ పుస్తకంలో అరుదైన రికార్డు సొంతం చేసుకొంది. 2.83 కి.మీల పొడవుతో ఈ జిప్‌లైన్‌ను నిర్మించామని షేక్ సౌద్ బిన్ స్కార్వ్ అల్ క్వాసీమీ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సౌకర్యం సందర్శకుల కోసం జిప్‌లైన్ సేవలు ప్రారంభించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం రోజుకి 200 మంది సందర్శకులు జిప్‌లైన్ ప్రయాణం చేసేందుకు ఈ ప్రాంతానికి చేరుకొంటున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







