పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం
- February 16, 2018
బాలీవుడ్ మూవీలు సాధారణంగా పాకిస్థాన్ లో విడుదలవుతుంటాయి.. ఎన్నో వివాదాలకు నెలవైన పద్మావత్ మూవీ సైతం అక్కడ విడుదలైంది.. అయితే రుతుక్రమ అంశంతో రూపొందిన ప్యాడ్ మ్యాన్ మూవీ ని అక్కడ నిషేధించారు.. తాజాగా మరో మూవీకి కూడా అక్కడ సెన్సార్ అడ్డుపుల్ల వేసింది.. అదే సిద్ధార్ధ్ మల్హాత్రా, మనోజ్ బాజ్ పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన అయ్యారి.. ఈ మూవీలో భారత్ ఆర్మిని ఎంతో శక్తివంతంగా చూపారట.. దీంతో ఈ మూవీపై అక్కడ నిషేధం విధించారు. ఇక ఈ అయ్యారి మూవీకి నీరజ్ పాండే దర్శకుడు.. ఇప్పటికీ ఈ దర్శకుడు బేబీ, నామ్ షబానా మూవీలు తీశాడు.. ఈ మూవీల్లో దేశభక్తిని ప్రస్తావించాడు.. ఈ రెండు మూవీలు కూడా పాక్ లో విడుదలకు నోచుకోలేదు..
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







