సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- February 26, 2026
మనామాః మనమా సెంట్రల్ మార్కెట్ కస్టమర్లు లేక నిర్మానుష్యంగా మారింది. ఈమేరకు వ్యాపారులు నివేదించారు. ప్రస్తుత రమదాన్ రోజులలో వ్యాపారం తగ్గిందని వ్యాపారులు తెలిపారు. కొంతమంది మీట్ విక్రేతలు గత సంవత్సరంతో పోలిస్తే ధరలు కిలోగ్రాముకు దాదాపు 500 ఫిల్స్ పెరిగాయని, ఇది వినియోగదారుల కొనుగోళ్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిందని చెప్పారు. చాలామంది తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు లేదా చౌకైన ప్రత్యామ్నాయాలను కోరుకుంటున్నారని దుకాణదారులు పేర్కొన్నారు. అయితే, చేపల ధరలు స్థిరంగా ఉన్నాయని నివేదించారు.ప్రజల డిమాండ్ కు అనుగుణంగా వివిధ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







