కువైట్ ఎమిర్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన బహ్రైన్ ప్రధాని
- November 26, 2015
బహ్రైన్ ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేడు కువైట్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-సబా వారితో జరిపిన ఫోనులో సంభాషణలో ఎమిర్ వారి ఆరోగ్యవివరాలను గురించి వాకబు చేసారు. ప్రధాని, కువైట్ ఎమిర్ వారి ఆరోగ్యం మరియు సౌభాగ్యం గురించి కువైట్ ప్రజల పురోభివృద్ధి ని గురించి శుభ కామనలు అందజేశారు. రెండు దేశాల ప్రజల మధ్య గల చరిత్రాత్మకమైన, సోదర సంబంధం గురించి నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







