బహ్రైన్ ఐ.టి. రంగానికి ప్రభుత్వ సహాయం అత్యుత్తమం
- November 26, 2015
బహ్రైన్, మనామాలో హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారి పోషకత్వంలో, ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఇ-గవర్నమెంట్ అధారిటీ వారిచే ఏర్పాటుచేయబడిన నాలుగవ జి.సి.సి. ఇ-గవర్నమెంట్ అవార్డ్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ 2015 ప్రారంభోత్సవ ఏర్పాట్లను బహ్రైన్లో యు.ఎ.ఈ. రాయబారి అబ్దుల్ రిధా అల్-ఖౌరి ప్రశంసిం చారు. యు.ఎ.ఈ. రాయబారి వారికి ప్రదర్శనలో ఉంచబడిన ఆధునిక ఎలక్ట్రానిక్ సేవలను గురించి వివరించారు. ఉప ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ ముబారక్ అల్ ఖలియా వారి చేతులమీదుగా బహుమతులందుకున్న వారిని ఆయన ప్రసంసించారు. ఇంకా, బహ్రైన్ ఐ.టి. రంగానికి ప్రభుత్వ సహాయం అత్యుత్తమం అని ఆయన ప్రసంసించారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







