దుబాయి ఎక్స్ పో 2020 పతాకాన్ని అధికారికంగా అందుకున్న యు.ఎ.ఈ.
- November 26, 2015
'కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్' అనే థీమ్ తో రానున్న, ప్రపంచంలోనే అతిపెద్ద దుబాయి ఎక్స్పో 2020 కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అధికారిక పతాకాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒక ఘనమైన కార్యక్రమంలో స్వీకరించింది. వరల్డ్ ఎక్స్పో స్ యొక్క పాలక వర్గం ఐన బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్ పోజిషన్స్ అధ్యక్షులు మరియు డైరక్టర్ 'దుబాయి ఎక్స్పో 2020 ' యొక్క అధికార దండాన్ని ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ మరియు ఎక్స్ పో 2020 దుబాయి యొక్క సుప్రీం నేషనల్ కమిటీ చైర్మన్ హిజ్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌం వారికి అందజేసారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







