హైదరాబాద్ లో నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్
- February 18, 2018
హైదరాబాద్: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐటి కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ హాజరుకానున్నారు. 30 దేశాల నుంచి 2 వేలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







