నేడు కతార్ లో తీవ్ర మైన వర్ష రహిత గాలులు – కల్లోల సముద్రం
- November 26, 2015
కతార్ లోని తీరప్రాంతాలలో నేడు తీవ్రమైన గాలులు, సముద్రంలో కల్లోల పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. బుధవారం భారీ వర్షాలు దోహాతో సహా దేశంలోని ప్రజల జీవితాన్ని స్తంభింప చేయగా, గురువారం శాంతించి దేశంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. గాలులు 15 నుండి 22 నాట్ల వేగంతో వీస్తాయని, దృగ్గోచరత వేకువన 3 కిలోమీటర్లకు పడిపోతుందని, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దేశంలో దోహాతో సహా 19 మరియు వరుసగా 27 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటుందని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







