'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైలర్
- March 01, 2018
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఏ మంత్రం వేసావే'. మార్చి9న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని సింగ్ నాయిక. కోమ్య విరాక్, నీలాక్షి సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకధకు థ్రిల్లర్ అంశాలను మేళవించి తీసినట్లుగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







