అక్రమ మైనింగ్: 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా
- March 06, 2018
మస్కట్: ఒమన్‌లో ఏడు కంపెనీలపై 3 మిలియన్ ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మైనింగ్ పేర్కొంది. 1.5 మిలియన్ ఒమన్ రియాల్స్ విలువైన అక్రమ మైనింగ్కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్వమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.184,000 ఒమన్ రియాల్స్ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్ రిపోర్ట్స్‌ని, మిగతా డాక్యుమెంట్స్‌ని సమర్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







