సిరియాలో కూలిన విమానం, 32మంది మృతి
- March 06, 2018
రష్యాకు చెందిన విమానం సిరియాలో కూలిపోయింది. ఈ విమానంలో ఉన్న 26 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది చనిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
సిరియా తీర ప్రాంత నగరం లటాకియాలోని మీమిమ్ ఎయిర్ బేస్‌లో ఈ An-26 విమానం దిగుతుండగా ప్రమాదం జరిగింది.
ఈ మేరకు రష్యా అధికారులు తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ఈ విమాన ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







