యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి
- March 06, 2018
మస్కట్: ఒమన్కి చెందిన ఓ కుటుంబం యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మొత్తం ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబీలో ఒమన్ వైస్ అంబాసిడర్ అబ్దుల్లా అల్ మావ్లి మాట్లాడుతూ, ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలయ్యాయని చెప్పారు. విలాయత్ సువైక్ నుంచి ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని అల్ మావ్లి వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ