ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌గా సౌదీ మహిళలు

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌గా సౌదీ మహిళలు

దుబాయ్‌:తొలిసారిగా 12 మంది సౌదీ మహిళలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌గా ట్రైనింగ్‌ షురూ చేశారు. కింగ్‌డమ్‌లో తొలిసారి మహిళలు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సౌదీ ఎయిర్‌ నావిగేషన్‌ సర్వీసెస్‌ సీఈఓ రయాన్‌ తరాబ్జోని మాట్లాడుతూ, తొలిసారిగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ ఉద్యోగాల కోసం మహిళల్ని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మహిళలకు సమాన హక్కుల్ని కల్పించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు అనీ, అలాగే సౌదీజేషన్‌ కార్యక్రమంలో ఇదీ భాగమేనని వివరించారు.

Back to Top