అరేబియా సముద్రంలో మంటల్లో చిక్కుకున్న నౌక
- March 08, 2018
అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌కు సమీపంలో డెన్మార్క్‌లోని మెర్స్క్ కంపెనీకి చెందిన వాణిజ్య నౌకలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. నౌకలో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ పైఅధికారులకు సమాచారమందించారు. దీనిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో నలుగురు ఆచూకీ దొరకడం లేదు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







