దుబాయ్ ఫ్రేమ్ ఫొటో తీసి, ఐ ఫోన్ 10 గెల్చుకోండి
- March 09, 2018
దుబాయ్:దుబాయ్ ఫ్రేమ్‌ని ఫొటో తీస్తే, ఐ ఫోన్ 10ని ఉచితంగా గెల్చుకునే అవకాశం వుంది. దుబాయ్ ఫ్రేమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు వివరాల్ని వెల్లడించారు. దుబాయ్‌లో న్యూ ల్యాండ్ మార్క్ అయిన దుబాయ్ ఫ్రేమ్, ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లు, అలాగే రెసిడెంట్స్‌కి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఏ లొకేషన్ నుంచి అయినా దుబాయ్ ఫ్రేమ్ ఎక్స్టీరియర్ని ఫొటో తీస్తే సరిపోతుంది. తీసిన పొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఫ్రేమ్ కాప్చర్' హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాల్సి వుంటుంది. దుబాయ్ఫ్రేమ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ని కూడా యాడ్ చెయ్యాలి. దుబాయ్ ఫ్రేమ్‌కి చెందిన సోషల్ మీడియా ఛానల్స్‌ని కూడా పార్టిసిపెంట్స్ ఫాలో అవ్వాల్సి వుంటుంది. పార్టిసిపెంట్లు 18 ఏళ్ళు నిండిన యూఏఈ రెసిడెంట్స్ అయి వుండాలి.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







