ఏపీ డీజీపీ క్యాంపు కార్యాలయం ప్రారంభం..

- November 29, 2015 , by Maagulf
ఏపీ డీజీపీ క్యాంపు కార్యాలయం ప్రారంభం..

విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ జేవీ రాముడు ఈరోజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి విడిది కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డీజీపీ అధికారిక నివాసం రెండు నెలల కిందటే ఆరంభమైంది. ఆఫీసర్స్‌ క్లబ్‌ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com